వీడియో..కత్రినా స్విమ్మింగ్ చూశారా..!

0బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ ఇటీవలే సోషల్‌మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా ద్వారా ఎప్పటికపుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న కత్రినా తాజాగా ఓ వీడియోను షేర్ చేసుకుంది. వేల్ (తిమింగలం)తో కలిసి స్విమ్మింగ్ చేసిన వీడియోను కత్రినా ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేసింది. వరల్డ్ ఓసియన్ డే అనే ట్యాగ్‌తో పోస్ట్ చేసిన వీడియోకి తెగ వ్యూస్ వచ్చేస్తున్నాయి.

వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..