‘కెవ్వు కేక’ సెన్సార్ రిపోర్ట్

0Sharmila Mandre, Allari Naresh in Kevvu Keka Movie Wallpapersఅల్లరి నరేష్.. టాలీవుడ్ కామెడీకి బ్రాండ్ అంబాజిడర్. సినిమాలు కొద్దిగా అటూ ఇటూగా ఉన్నా మినిమం గ్యారెంటీ హీరో. నరేష్ నటిస్తున్న రీసెంట్ మూవీ ‘కెవ్వు కేక’. ఈ సినిమా జులై 19 కి రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈరోజే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ పొందింది. దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నరేష్ సరసన షర్మిలా మాండ్రే నటిస్తుంది.

సుడిగాడు సినిమాతో సడెన్‌స్టార్ అవతారమెత్తిన అల్లరి నరేష్‌కు రేటూ, క్రేజూ రెండూ పెరిగాయి. దాంతో యాక్షన్ 3డి సినిమాను భారీఎత్తున్నే నిర్మించారు. కానీ ఫలితం మాత్రం అన్ని డైమెన్షన్‌లలోనూ నిరాశే పరిచింది. దీంతో నరేష్‌కు కెవ్వు కేక తప్పక హిట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

చూడాలి నరెష్ కెరియర్ కెవ్వు కేక ఎలాంటి రిజల్ట్‌ను మిగిల్చుతుందో. భీంస్, చిన్ని చరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత ముమైత్‌ఖాన్ ఐటెమ్ సాంగ్‌తో రీఎంట్రీ ఇస్తుంది. జులై 19న కెవ్వు కేక థియేటర్లలో సందడి చేయబోతుంది.

kevvu keka movie censor report, kevvu keka move review, kevvu keka review, Kevvu Keka Movie Censor Report, Kevvu Keka Movie Censor Details, Kevvu Keka Movie Censor Review, Kevvu Keka gets U/A certificates, Kevvu Keka Telugu Moive Review