ఖుషీ కిలాడీ లుక్స్

0

Kushi-Kapoor-Flaunts-Her-Thighsఅతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసింది. కరణ్ జోహార్ లాంటి దిగ్గజం `ధడక్` చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయం చేశారు. తొలి సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే జాన్వీ నటనకు మాత్రం ఎవరూ పేరు పెట్టలేదు. కొందరు క్రిటిక్స్ అంత గొప్పగా నటించలేదని విమర్శించినా మెజారిటీ జనాలకు జాన్వీ నచ్చింది. ఆ క్రమంలోనే జాన్వీ సిస్టర్ ఖుషీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది.

అక్క వచ్చింది సరే.. చెల్లి ఎప్పుడు బరిలో దిగుతుంది? అంటూ కుర్రకారు అంతా ఒకటే ఇదైపోతున్నారు. అక్కతో పోలిస్తే ఖుషీ ఒడ్డు పొడుగు ముఖాభినయం కాస్తంత ఎక్కువే. పార్టీల్లో జాన్వీని డామినేట్ చేసేస్తూ ఖుషీ కూడా బాగానే పాపులరైపోయింది. ఫేజ్ 3 ప్రపంచానికి మామ్ శ్రీదేవి ఉండగానే ఆ ఇద్దరినీ పరిచయం చేశారు కాబట్టి పెద్దంతగా ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. ఖుషీ డెబ్యూ బాధ్యతను కరణ్ జోహార్ తీసుకునే ఛాన్సుందన్న వార్తలు వస్తున్నాయి.

ఇదిగో ఈ ఫోటోలో ఖుషీ వన్నెచిన్నెల వయ్యారం చూస్తే .. వెంటనే డెబ్యూ చేయాల్సిందేనని అంగీకరిస్తారు అంతా. అరక్షణం చూస్తే ఆరు నిమిషాలు కళ్లు తిప్పుకోనివ్వని అందచందాలతో కట్టిపడేసింది. మిరుమిట్లు గొలిపే .. జగన సౌందర్యాన్ని పిక్కల అందాల్ని ఆరాంగా ఎలివేట్ చేసే డ్రెస్‌లో అదరగొట్టేసింది ఖుషీ. ఇటీవలే ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుకకు వెళ్లిన ఖుషీ `లేక్ – కోమో`లో కార్లో ఇలా దర్శనమిచ్చింది. భవిష్యత్‌లో బాలీవుడ్‌ని ఏలేందుకు అవసరమైన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని సింబాలిక్‌గా కనిపిస్తోంది. ఉత్తరాది అందగత్తెల్లో శిల్పాశెట్టి దీపిక పదుకొనే తర్వాత మళ్లీ అంత పొడవాటి కాళ్లు ఖుషీకే ఉన్నాయి. కాబట్టి ఆ రేంజు స్టార్ డమ్ అందుకుంటుందేమో!!
Please Read Disclaimer