చక్కిలిగింత పెడుతున్న రత్తాలు

0సినిమా హీరోయిన్ అంటే అందం అభినయం ఉండాలి అని అందురు అంటూనే ఉంటారు. అలా చాలామందికి ఉన్నా కూడా స్టార్ హీరోయిన్లు కాలేకపోతున్నారు. దానితో వాళ్ళు అన్నీ ఇండస్ట్రిలు ఒక చూపు చూస్తారు. సౌత్ హీరోయిన్ అంటే తప్పకుండా తెలుగు తమిళ్ సినిమాలలో నటించాల్సిందే. అలాంటి ఓ హీరోయిన్ లక్ష్మి రాయ్.. కావలిసినంత అందం ఉన్న టాప్ హీరోయిన్ కాలేకపోయింది. తెలుగులో సినిమాలు చేసినవి తక్కువైన క్రేజ్ మాత్రం దండిగా ఉందనే చెప్పాలి. మెగా స్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు పాటతో మొత్తం తెలుగు ప్రేక్షకులను తన వంపులుతో మైమరిపించింది.

లక్ష్మి రాయ్ సినిమాల్లో అన్నీ గ్లామర్ పాత్రలే అయన తన అందానికి రావలిసిన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి. హీరోయిన్ గా చేస్తున్నే ఒక పక్క స్టార్ హీరో సినిమాలులో స్పెషల్ సాంగ్సా చేస్తూ అలరిస్తోంది. ఇక సమయం చిక్కినప్పుడు బీచ్లుకు వెళ్ళి ఇలా బికినీతో సెల్ఫి లు తీసుకొని అభిమానులుకు నిద్ర రాకుండా చేస్తోంది. ఆమె కొత్త ఫోటోలు ఎప్పుడు పెడుతుందా అని లక్ష్మి రాయ్ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు పెట్టిన బ్లాక్ బికినీ ఫోటోకు కూడా ఆమె సోషల్ మీడియా పేజ్ లో తెగ క్లిక్లు పడుతున్నాయి. బ్ల్యూ షేడ్ గ్లాస్సెస్ పెట్టుకొని అందాలను పక్కకు పెట్టి ఓరాగా ఇలా ఫోజ్ ఇచ్చింది. దీనికి ఆమె అభిమానులు చూసి తెగ ఆనందపడిపోతున్నారు. ఇలాంటి ఫోటోలతో లక్ష్మి ఎప్పటికీ అప్పుడు చక్కిలిగింత పెడుతూనే ఉంటుంది.

లక్ష్మి రాయ్ ఇప్పుడు చేతి నిండా సినిమాలు లేకపోయాన ఒక హిందీ సినిమాలో నటిస్తుంది. డైరెక్టర్ దీపక్ దర్శకత్వం చేస్తున్న జూలి 2 సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాను విజయ్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.

Laxmi-Raai-In-Bikini