పవన్ ఫై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు: యాంకర్ ధర్నా

0పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై అలాగే ఆయన తల్లి ఫై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈమెను వ్యతిరేకిస్తున్నారు. అభిమానులను అయితే వారి కోపం ఆపుకోలేకపోతున్నారు. ఇక తాజాగా ప్రముఖ యాంకర్ లోబో , అభిమానులకు ధర్నా కు పిలుపు నిచ్చాడు.

తన ఫేస్బుక్ లైవ్ లో శ్రీ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసాడు.. ‘‘నా బీపీ.. నా రక్తం.. మొత్తం డిమ్ ఉన్నా నేను. ఫ్రెండ్స్ చాలా తక్కువైతంది.. శ్రీ రెడ్డి నీ లైఫ్ నువ్వు బతుకు. నువ్వు కాదు.. మాకు ప్రాబ్లమ్ లేదు. నీ లైఫ్ ఏమైనా చేసుకో మాకు బాధ లేదు. నువ్వు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మా దేవుణ్ని తిట్టినవ్.. నేను చెప్తున్న శ్రీరెడ్డి మా దేవుణ్ని తిట్టడం గలత్. ******* అన్నావు. నేను ఒప్పుకోను. శ్రీరెడ్డి నువ్వు తప్పు చేసినవ్. ఫ్రెండ్స్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఐ యామ్ దేర్ కమాన్. ధర్నా చేద్దాం. చాలా తప్పు అయితోంది. నాకు బీపీ లేస్తే నేను ఎవరి మాటా వినను. నేను చెప్తున్నా శ్రీరెడ్డి.. మా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ గురించి నువ్వు తప్పు మాట్లాడినవ్. నువ్వు తిట్టినవ్. మా దేవుడి గురించి నువ్వు తిట్టినవ్. ఐ కాంట్.. ’’ అంటూ లోబో వీడియోలో మండిపడ్డారు.