మహేష్ బాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు!

0mahesh-babu-dookudu-stillsసూపర్ స్టార్ మహేష్ బాబును త్వరలో మనం ముఖ్యమంత్రిగా చూడబోతన్నామా? అంటే అవుననే సమాధానమే వినిస్తోంది. అయితే అభిమానులెవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటే ఆయేన రాజకీయాల్లోకి ఏమీ రాడం లేదు. ఆయన తెరపై మాత్రమే ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారట.

ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాల్లో కూడా రాజకీయ నాయకుడిగా కనిపించలేదు. కానీ ‘దూకుడు’ సినిమాలో తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఎమ్మెల్యేగా నాటకం ఆడే పాత్రలో చూసాం. అయితే త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారట.

సూపర్ స్టార్ సీఎంగా… సూపర్ అంతే

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే మూవీలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారని, సినిమా కథ ప్రకారం అనుకోకుండా ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందని, సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది.