మహేష్ బాబుకు యాక్సిడెంట్

0Mahesh-Babu-injured-in-Aagaతన రాబోయే చిత్రం కోసం బళ్ళరి లో ఆగడు కోసం షూటింగ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సెత్స్ లో గాయపడినట్టు తెలుస్తొంది. వివరాల్లోకి వెళ్తే, మహేష్ నృత్య షూటింగ్ సమయంలో తన కాళ్ళు కండరాల పాట్టేయడం తో మహేష్ బాబు ను వెంటనే చికిత్స కోసం తరలించారు . అయితే, ఆగడు చిత్రం యూనిట్ ఈ వార్తలను గురించి ఏ ప్రకటన చేయటం లేదు.

వైద్యులు సిఫారుసులను గౌరవించి మహేష్ విశ్రాంతి తీసుకోవాలని సమయం వృధా చేయకుండా హైదరాబాద్ తిరిగి వచేశారు. మహేష్ ఒక వారం లేదా రెండు వారాల విశ్రాంతి అవసరమని ఆపై హైదరాబాద్ లో ఆగడు కోసం షూటింగ్ ప్రారంభమవుతుంది చెప్పారు.

14 రీల్స్‌ పతాకంపై అనీల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆగడు మహేష్ మరియు శ్రీను వైట్ల రెండవ కలయిక. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది.. చిత్రం రాయలసీమ నేపథ్యంలో మరియు మహేష్ ఒక పోలీసు పాత్రలో కనిపించనున్నారు.

‘దూకుడు’ తర్వాత అదే కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆగడు’ చిత్రంను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

‘అత్తారింటికి దేరేది’ ఫేం నదియా ఈ చిత్రంలో మహేష్‌కు అక్కగా నటిస్తోంది. ‘1’ చిత్రం ఫెయిల్‌ తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.