మరోసారి పవన్ ఫై కత్తి మహేష్ సంచలన కామెంట్స్…

0సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి పవన్ ఫై సంచలన కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడు. నెల నుండి సైలెంట్ గా ఉన్న మహేష్ , మళ్లీ పవన్ ఫై విరుచుకుపడడం స్టార్ట్ చేసాడు. తాజాగా తిరుపతి లో ఓ కార్య క్రమానికి వచ్చిన మహేష్ మీడియా ముందుకు వచ్చి జనసేన అధినేత ఫై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.

అమరావతిలో ఎకరా రూ. 15 కోట్లు విలువచేసే భూమిని కేవలం రూ. 20 లక్షలకు పవన్ తీసుకోవడం వెనుక ఉన్న డీల్ ఏంటి..? అని పవన్‌‌కు సూటి ప్రశ్న సంధించారు. నిజాయితి గురించే మాట్లాడే పవన్ కల్యాణ్.. పునాదుల్లోనే అవినీతి ఉందనని క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆమరణ దీక్ష చేస్తానంటున్నారు కానీ.. ఆయన దీక్షచేసేంత వరకు నమ్మకం లేదని కత్తి చెప్పుకొచ్చారు.