కిరాక్ గా ఇరాన్ బ్యూటీ!

0

మందన కరీమి పేరు తెలుసా? ఎక్కువ మందికి తెలిసి ఉండదు లెండి. ఈ భామ ఇంట్రో కాస్త పొడుగ్గానే ఉంటుంది. భామ ఇండియన్ కాదు.. ఇరాన్ దేశం నుంచి బాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన ఇరానియన్. నాన్న ఇరాన్ దేశస్తుడు అయితే అమ్మ ఇండియన్. అసలు పేరు మనిజే కరీమీ. హీరోయిన్ గా తన పేరును అలా మార్చుకుంది. హిందీ బిగ్ బాస్ 9 లో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. బాలీవుడ్లో అర డజను సినిమాల్లో నటించింది. ‘భాగ్ జానీ’.. ‘మై ఔర్ చార్లెస్’.. ‘క్యా కూల్ హై హమ్’ లాంటి సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో ఒకే ఫోటోతో అందరినీ తనవైపుకు తిప్పుకోగల దిట్ట.

తాజాగా అదేపని మరోసారి చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో మెరూన్ కలర్ బికినీ ధరించింది. నిజానికి దాన్ని మోనోకిని అనాలి.. కానే ఆ పదానికి అస్సలు వైబ్రేషన్స్ లేకపోవడంతో మన తెలుగువాళ్ళు ఎక్కువగా బికినీ అనే వాడతారు. ఆ బికినీ ధరించి ఒక చేతిని తలపై పెట్టుకొని మరొక చేతిని దేనీకో అలా జస్ట్ సపోర్ట్ గా పెట్టి నిలబడింది. ఆ బికిని డిజైన్ చేసిన మహానుభావుడు ఎవరో కానీ చాలా ఉదార స్వభావి అని మాత్రం అర్థం అవుతోంది. వీ నెక్ ను అంతకంటే పెద్దగా ఎవరూ పెట్టలేరు. ఆ మహానుభావుడి పుణ్యమే మందన కరీమి అందాలు బైటపడ్డాయి. ఇంటర్నేషనల్ మోడల్ కం బ్యూటీ కావడంతో ఫిట్నెస్.. గ్లామర్ మాత్రం టన్నుల్లో ఉంది. మొహంపై పడిన ఆ జుట్టు హాట్ నెస్ ను మరింతగా పెంచింది.

ఈ ఫోటోకు #రీపోస్ట్ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే అర్థం అయింది కదా. ఇది పాత ఫోటోనే కానీ మరోసారి పోస్ట్ చేసింది. అందానికి పాత.. కొత్త ఏమంది. పాప హాట్ నెస్ కు నెటిజనులు చిత్తైపోయారు. ఒకరు “ప్రపంచంలో హాటెస్ట్ గర్ల్” అన్నారు. మరొకరు “మగాళ్ళను చంపేసేలా ఉంది” అని చిర్రుబుర్రులాడాడు. ఇంకొకరు “రెడ్ వైన్ లాగా ఉన్నావు” అన్నారు.
Please Read Disclaimer