బీచ్ లో శ్రీకాకుళం అమ్మడు

0Manjari-Fadnis-Enjoying-In-Bikiniటాలీవుడ్ కి సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో పరిచయం అయిన బ్యూటీ మంజరి ఫడ్నీస్. టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్.. బెంగాలీ.. తమిళ్.. కన్నడ.. మలయాళం.. మరాఠీ సినిమాలు కూడా చేసేస్తూ కెరీర్ ని బాగానే నెట్టుకొస్తోంది. పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోయినా అమ్మడికి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. తెలుగులో అయితే.. చివరగా ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ మూవీ శక్తిలో కనిపించింది.

ప్రస్తుతం మంజరి సీషెల్స్ లో చక్కర్లు కొడుతోంది. అక్కడ నీళ్లలో ఈతలు కొడుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆటలు ఆడుతూ అమ్మడి ఎంజాయ్మెంట్ బాగానే ఉంటే.. టూ పీస్ బికినీతో తీయించుకున్న ఫోటోలు.. మంజరి ఫాలోయర్స్ కు ఎంజాయ్మెంట్ ఇస్తున్నాయి. వైట్ కలర్ బికినీలో అమ్మడి సోకులు.. క్లీవేజ్ అంతా కనిపించేలా వేసిన బికినీ.. తెగ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న పోజులు.. అన్నీ అదుర్స్ అనిపించేస్తున్నాయ్.

సోలోగా సీషెల్స్ కు వెకేషన్ వెళ్లానంటున్న మంజరి.. తనకు తనే వాటర్ బేబీ అని బిరుదు ఇచ్చేసుకుంది. వరుసగా సినిమాలు చేసి తెగ కష్టపడిపోయిందట. అందుకే తప్పనిసరిగా బ్రేక్ తీసుకోవాలని భావించి ఇలా సీషెల్స్ లో పాగా వేసినట్లు చెబుతోంది మంజరి ఫడ్నీస్.