బికినితో రెచ్చిపోయిన భామ

0Manjari Fadnis In Bikiniమొన్నటివరకు ఎన్నిసార్లు బికినీ వేసుకున్నా కూడా.. దూరం నుండి తీసిన లాంగ్ షాట్స్ మాత్రమే జనాలకు చూపించేది. కాస్త సిగ్గరిగానే గడిపేసేది. కాని ఇప్పుడు మాత్రం సీన్ మారింది. ఒక ప్రక్కన టివి స్టార్లు కూడా చాలా హాటుగా ఒరిజినల్ ఫోటోలు పెట్టేస్తూ రచ్చ చేస్తున్నారు. అందుకే ఇక మంజరీ ఫద్నిస్ కూడా తన బికినీ లుక్ ఎలా ఉంటుందో క్లోజ్ గా ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

ఆల్రెడి అమ్మడు ఫారిన్ వేకేషన్లో తెగ ఎంజాయ్ చేస్తోందని మనం చెప్పుకున్నాంగా. ఇప్పుడు చూడండి.. అమ్మడు తన టూ పీస్ ట్రీటును చాలా క్లోజ్ షాటులో అందరికీ అందించేసింది. బహుశా మంజరి ఇలా చేయడం ఇదే మొదటిసారి. తెలుగులో ఈ అమ్మడికి అస్సలు సినిమాలు లేకపోగా.. నేటివ్ బాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావట్లేదు. అందుకే అమ్మడు ఇలా బికినీల్లో రెచ్చిపోతూ నానా రభస చేద్దామని ఫిక్సయిపోయినట్లుంది. అందుకే ఇలా రెచ్చిపోతోంది.

అయితే బీచుల్లో ఇలాంటి బట్టలేసుకుని రియల్ లైఫ్ లో రచ్చ చేయడం ఓకె.. మరి ఇదే రచ్చను వెండితెరపై కూడా చేయడానికి రెడీనా బంగారం? అది కదా ఇక్కడ పెజానీకానికి కావాల్సింది.