‘ ఏంఎల్ఏ ‘ ఏరియా వైజ్ కలెక్షన్స్..

0కళ్యాణ్ రామ్ , కాజల్ జంటగా నటించిన ఉపేంద్ర దర్శకత్వం లో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, విశ్వ ప్రసాద్‌
సంయుక్తం గా నిర్మించిన చిత్రం ఏంఎల్ఏ. నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ కి మంచి టాక్ లభించింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా బాగానే వసూళ్లు చేసినట్లు కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే..

నైజాం —–> 86 లక్షలు
సీడెడ్ —–> 51.04లక్షలు
వైజాగ్ —–> 31.88 లక్షలు
ఈస్ట్ —–> 28.50 లక్షలు
వెస్ట్ —–> 12.01 లక్షలు
కృష్ణ —–> 18.25లక్షలు
గుంటూరు —–> 33.88 లక్షలు
నెల్లూరు —–> 12.96 లక్షలు
ఇతర ఏరియాల్లో —–> 2.46 కోట్లు
మొత్తం 5.20 కోట్లు.