హైదరాబాద్ చేరుకున్న నరేంద్ర మోడీ

0modi-reaches-hydనవభారత్ యువభేరి సభలో పాల్గోవడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. మోడికి బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నేతలు కిషన్రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాలు పలువురు ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నగరంలోని పార్క్హయత్ హోటల్ చేరుకున్నారు. నగరంలోని ఎల్ బీ స్టేడియంలో ఈ రోజు మధ్నాహ్నం జరగనున్న నవభారత్ యువభేరి సదస్సులో మోడీ పాల్లొని ప్రసంగించనున్నారు.