మొన్న శ్రీదేవి కూతురు, ఇపుడు బిగ్ బి మనవరాలు

0Navya-Naveli-Nanda-Boyfrienశ్రీదేవి-బోనీ కపూర్‌ల ముద్దుల కూతురు జాన్వి కపూర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇటీవల సోషల్ మీడయాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడితో జాన్వి కపూర్ సన్నిహితంగా ఉన్న ఫోటోస్, ముద్దుల్లో మునిగి తేలుతున్న ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా లీక్ అయ్యాయి.

ఈ ఫోటోలు కొన్ని స్వయంగా జాన్వి కపూర్ పోస్టు చేయగా, మరికొన్ని ఆమె ఫ్రెండ్స్ ద్వారా లీక్ అయ్యాయి. ఈ విషయంలో కూతురును శ్రీదేవి మందలించినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే… ఆ కుర్రాడితో కలిసి శ్రీదేవి-బోనీ కపూర్ ఫ్యామిలీ డియర్ జిందగీ ప్రీమియర్ షోలో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు.

శ్రీదేవి-బోనీ కపూర్ లైట్ తీసుకున్నారా?

ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరిపోవాలి అనే ఉద్దేశ్యంతోనే శ్రీదేవి-బోనీ కపూర్ జాన్వి కపూర్ లవ్ ఎఫైర్ ను లైట్ తీసుకున్నట్లు అంతా భావింస్తున్నారు.

ఇపుడు అమితాబ్ మనవరాలు

ఇపుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ కుర్రాడితో నవ్య ఇంటిమేట్‌గా ఉన్న ఫోటోలు చర్చనీయాంశం అయ్యాయి. నవ్య నవేలి బాయ్ ఫ్రెండ్ అని టాక్…