సెక్సీ ఫిగర్.. సూపర్బ్ వాయిస్

0సెక్సీ ఫిగర్ సూపర్బ్ వాయిస్ ఈ రెండు ఫీచర్లు ఒక్కరిలో ఉండటం అరుదనే చెప్పాలి. ఎవరికోగానీ ఉండని ఈ స్పెషాలిటీ బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్ ఉంది. ఈమె గొంతు విన్నకొద్దీ వినాలనిపించేలా ఉంటే… ఆమె అందం చూపు తిప్పుకోవానిపించదు. దీనికితోడు ఈ భామ తన అందాలను దాచుకోవాలని ఎప్పుడూ అనుకోదు. మత్తెక్కించే ఫోజులతో ఎప్పుడూ చూపరులకు హీటెక్కిస్తూనే ఉంటుంది. నేహా ఇన్ స్టాగ్రామ్ చూస్తే ఆమె హాట్ పిక్చర్స్ లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి.

క్లేవేజ్ అందాలన్నీ ప్రదర్శిస్తూ హాట్ హాటు ఫోజులిచ్చే నేహాకు ఇప్పటికే పెళ్లయింది. సమీర్ ఉద్దీన్ తో ఈ భామ జీవితాన్ని పంచుకుంది. పెళ్లయింది కదాని పద్ధతేమీ మార్చలేదు. ఎప్పటికప్పుడు తన అందాలను సరికొత్తగా ప్రదర్శిస్తూనే ఉంటోంది. గ్లామర్ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల నేహా షేర్ చూసిన ఫొటో చూస్తే ఎవరికైనా మతిపోవడం ఖాయం. అందాలు ఏ మాత్రం దాచలేని డ్రస్ లో వంగి తపస్సు చేస్తున్నట్టుగా ఉన్న ఈ స్టిల్ చూసి కొందరు నేహా ఒంపుసొంపులపై ప్రశంసల జల్లు కురిపిస్తుండగా.. ఇంకొందరు మాత్రం ఆమె తీరును తప్పు పడుతున్నారు. పెళ్లయిన యువతిగా కాస్త హద్దుల్లో ఉండాలని… పదిమంది దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నాలకు పుల్ స్టాప్ పెట్టాలని అడ్వైజ్ లు ఇస్తున్నారు.

ఎవరేం అనుకున్నా డోంట్ కేర్.. నా దారి నాదే అన్నట్లుగా నేహా భాసిన్ సాగిపోతోంది. విమర్శలకు ఆమె జడిసింది లేదు. తన అందచందాల ఆరబోత ఆపింది లేదు. ప్రశంసలు.. విమర్శలు రెండూ ఒక్కటే అన్నట్టుగా ట్రీట్ చేస్తోంది. అందం ఉన్నది ఆనందం పంచడానికే అన్నట్టుంది నేహా ఫిలాసఫీ.

neha bhasin hot