సింగర్ బికినీ సోకులు చూశారా!!

0ప్రస్తుత రోజుల్లో సినీ రంగంలో పోటీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా నటన పై ఆసక్తి ఉన్నవాళ్లు తెరపై తమను తాము చూసుకోవాలని ఆశపడుతుంటారు. ఇక అదే తరహాలో సినిమాలో ఒక పాటలో తమ గానం ప్రతిధ్వనిస్తే చాలు అనుకుంటారు సింగర్స్. అయితే ఒక్కోసారి ఈ రంగాల వారు ప్రజల్లో గుర్తింపు పొందాలంటే చాలా కష్టపడాలి దానితో పాటు కాస్త అదృష్టం ఉన్నా సరిపోతుంది.

అయితే ఈ మధ్య సింగర్స్ ఎవరూ ఊహించని విధంగా కొన్ని షాకింగ్ ఫొటోస్ దిగి అభిమానులకు దిమ్మతిరిగేలా షాక్ ఇస్తున్నారు. గానంతో మనసును దోచుకునే గాయనీలు ఇప్పుడు వారి అందాలను కూడా ఆరబోస్తూ.. గుండెల్ని పిండేస్తున్నారు. ఇదే తరహాలో తన హస్కీ వాయిస్ తో సంగీత ప్రియులని ఆకట్టుకుంటున్న “నేహా భాసిన్” బికినీలో కనిపించి బిగ్ షాక్ ఇచ్చింది. థాయిలాండ్ బీచ్ లో దిగిన రెండు బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నేహా. ఫొటోస్ లో ఈ అమ్మడు తన అందాలను చాలా స్టైల్ గా చూపించింది. వయ్యారంగా నిలబడుతూ ఫోటో కి స్టీల్ ఇచ్చింది. అంతే కాకుండా తన లెగ్ పై టాటూ కూడా వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పుడూ కనిపించని విధంగా బికినిలో దర్శనం ఇచ్చేసరికి నెటిజన్లు అసలు నేహానేనా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అమ్మడు తెలుగులో ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రాల్లో తన గానంతో అలరించింది. ముఖ్యంగా మహేష్ బాబు – 1 నేనొక్కడినే చిత్రంలో “ఆవ్ తుజో మొగ్ కోర్త” మరియు ఎన్టీఆర్ – ఊసరవెల్లి సినిమాలో “నిహారికా నిహారిక” పాటలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే కరెంట్ సినిమాలో నేహా పాడిన “అటు నువ్వే ఇటు నువ్వే” పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.Photo-Story--1-Singer-In-2-Piece-Bikini