నేహా శర్మ మార్నింగ్ అందాలు!!

0టాలీవుడ్ లో చిరుత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మొదటి అవకాశంతోనే లక్కీ గర్ల్ అనిపించుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత పెద్దగా ఆకట్టుకోలేదు. మెయిన్ గా అవకాశాలు రాలేదని చెప్పాలి. ఎదో చేసుకుంటూ వెళితే మరేదో అయ్యింది. మొత్తానికి టాలీవుడ్ జనాలు అమ్మడిని చిరుత సినిమా చుస్తే తప్ప గుర్తు తెచ్చుకునే పరిస్థితి లేదు అనే స్థితికి వచ్చింది.

ఆ ఫీలింగ్ అమ్మడికి నచ్చలేదు అనుకుంటా అందుకే సోషల్ మీడియా నుంచి స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. సింపుల్ గా రోజు దిగే పిక్స్ అయినప్పటికీ అందులో ఎదో మ్యాజిక్ ఉన్నట్లు చెప్పకనే చెబుతోంది. ఘాటైన అందాలతో రోజు ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. నేహా శర్మ సోదరి ఐషా శర్మ కూడా ఇటీవల కాలంలో ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే నేహా రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న ఒక ఫొటో అందరిని ఆకట్టుకుంటోంది.

పొద్దున్నే లేచినప్పుడు కూడా ఇంత గ్లామర్ గా ఉంటానన్నట్లు అభిమానులకు చెప్పేసింది. హాట్ డ్రెస్ లో అందరికి బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పాలి. కాపీ తాగే టైమ్ లో అమ్మడు ఘాటు అందాలను చుస్తే ఇంకేమైనా ఉందా? ఉదయాన్నే పిచ్చి కోరికలు మనసును కన్ఫ్యూజ్ చేస్తాయి. మరి ఈ మార్నింగ్ అందాలతో అమ్మడు ఏమైనా అవకాశాలను అందుకుంటుందో లేదో చూడాలి.