నేను లోకల్ చిత్రం డిలీటెడ్ సీన్స్

0బాబుగాడి పంచ్‌లతో ‘నేను లోకల్’.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘వాలెంటైన్స్ డే’ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ట్రైలర్ విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేష్, నానీల మధ్య నడిచే కొన్ని ప్రేమ సన్నివేశాలు ఉన్నాయి. దీనితోపాటు… సినిమా నుంచి డిలీట్ చేసిన రెండు సీన్లతో మరొక వీడియో కూడా యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన నానిని ‘నెక్ట్స్ ఏంటీ’ అంటూ విసిగించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఆ వీడియోలు మీ కోసం…

డిలీటెడ్ సీన్స్…