‘నెక్స్ట్ నువ్వే’ ట్రైలర్: రష్మీ లుక్ స్పైసీ.. కోరికలు క్రేజీ

0ఆది, వైభవి, యాంకర్ రష్మీ హీరో హీరోయిన్లుగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరెకెక్కుతున్న హర్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘నెక్స్ట్ నువ్వే’ ట్రైలర్ రిలీజై నవ్వులు పూయిస్తుంది. బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి అందరికీ పరిచయమైన ఈటీవీ ప్రభాకర్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘నెక్స్ట్ నువ్వే’.