లంచ్ బాక్స్ హాటీ అదిరే

0Nimrat-Kaur-Photo-Shootప్రింట్ మోడల్ గా తన కెరియర్ని మొదలు పెట్టిన నిమ్రాత్ కౌర్ ఆ తరువాత థియేటర్లో యాక్ట్ చేసి కొన్ని యాడ్స్ లో మరికొన్ని మ్యూజిక్ వీడియొలలో మెరిసినా ‘లంచ్ బాక్స్’ సినిమాతో మన దేశంతో పాటుగా ఇంటర్నేషనల్ స్టార్ అయ్యింది. ఈ సినిమాలో ఈమె పలికించిన హావభావాలు చూస్తే ఎవరైనా షాక్ కావలిసిందే అంతా గొప్పగా చేసింది. అయితే సాధారణ పాత్రలు చేసి కొంచం విసుగు పుట్టినట్లు ఉంది ఈమెకు తన అందాలను ఇలా పరదా చాటున పెట్టి చెబుతుంది.

బాలీవుడ్ కమర్షియల్ హీరోయిన్ కావాలి అంటే ఇప్పుడు అందరూ ఎంచుకునే పద్దతి తన అందాల హొయలను ప్రచారం చేయడం. టాప్ హీరోయిన్లు దగ్గర నుండి ఎంట్రీ అవుతున్న కొత్త అందాల వరకు అందరూ పాటిస్తున్న మామూలు మంత్రమే. ఇప్పుడు నిమ్రాత్ కౌర్ ఒక ఫోట్ షూట్ లో ఆమె స్వచ్చమైన అందాలును పలచని నూలుపోగు పరదా తో కప్పి ఇలా ఆరుబయట తన ఆరబరిచింది. సాగర కన్యలను చూశాం దేవకన్యలను చూశాం కానీ ఇలా పాల రంగు ఛాయ ఉన్న దేహాన్ని అడివిలో ఇలా పచ్చని చెట్లు మధ్య సూర్యడు ఇవ్వని వెచ్చదనాన్ని తన శరీరం తో ఇవ్వడానికి సిద్దంగా ఉన్న అడివి సుందరి లా కనిపిస్తుంది కదూ.

నిమ్రాత్ కౌర్ ఇప్పుడు సినిమాలు లలో అంతా బిజీ గా లేకపోయాన కొన్ని టివి సిరీస్ లు తో బిజీ గా ఉంది. ఇక్కడ ఇలా అడివి సుందరి లా ఉన్న ది టెస్ట్ కేస్ అనే వెబ్ సిరీస్ లో మాత్రం ఆర్మీ ఆఫీసర్ లా కనిపించి అదరగొట్టేసింది.