హైదరాబాద్ కలెక్టర్ గా యోగితా రాణా

0yogita-ranaజిల్లా క‌లెక్ట‌ర్ గా యోగితా రాణా ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. యోగితా రాణా నిజామాబాద్ క‌లెక్ట‌ర్ గా ఉన్నారు. ప్ర‌స్తుతం నిజామాబాద్ జాయింట్ క‌లెక్ట‌ర్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ ఏ ర‌వీంద‌ర్ రెడ్డిని నిజామాబాద్ క‌లెక్ట‌ర్ గా నియ‌మిస్తూ అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది ప్ర‌భుత్వం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న ప్ర‌శాంతిని ప్ర‌స్తుతం రిలీవ్ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.hyderabad-collector