బాంబు వదంతుల తో అత్యావసరంగా ల్యాండ్‌ అయిన ఒమన్‌ విమానం

0విమానంలో బాంబు ఉందనే వదంతుల నేపథ్యంలో మస్కట్‌ నుంచి కౌలంపూర్‌ వెళ్తున్న ఒమన్‌ ఎయిర్‌కు చెందిన విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో అత్యావసరంగా ల్యాండ్‌ చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు, బాంబు స్వ్కాడ్‌ విమానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.