న్యూడ్ పోస్టుతో నటి అంజలిక సంచలనం!

0anzhelika-tahirపాకిస్థాన్ నటి, మోడల్ అంజలిక తాహిర్ ఇనిస్టాగ్రామ్‌లో న్యూడ్ పోస్టు చేయడం సంచలనం అయింది. మహిళలపై తీవ్రమైన ఆంక్షలు ఉండే పాకిస్థాన్ లాంటి దేశాల్లో ఆమె ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది.

అయితే అంజలిక ఇంత డేర్ చేయడానికి కారణం ఆమె పాకిస్థాన్ చాందస వాతావరణంలో పెరగక పోవడమే. అంజలికా తండ్రి పాకిస్థానీ కాగా, తల్లి ఉక్రేనియన్. ఆమె ఎక్కువగా ఉక్రెయిన్లోనే పెరిగింది. అందుకే ఇంత ధైర్యంగా న్యూడ్ ఫోజులు ఇచ్చిందని అంటున్నారు.

2016లో పాకిస్థాన్‌లో జరిగిన పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచిన అంజలిక తాహిర్ ఆవెంటనే పాక్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ‘నా బాండ్ నా బరటీ’ అనే చిత్రంలో కూడా నటించింది. తన పాపులారిటీ మరింత పెంచుకునేందుకే ఇలా నగ్న ఫోజులు ఇస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అంజలిక తాహిర్ తీరుపై పాకిస్థాన్లోని మత చాందస వాదులు మండి పడుతున్నారు. దేశ సాంప్రదాయాలను మంటగలుపుతోందని ఆగ్రహంగా ఉన్నారు. మున్ముందు వీరి మూలంగా అంజలిక ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందో చూడాలి.