పలక్ బికిని ఝలక్

0తెలుగు లో ఎందుకు ఏడాదికి రెండొందల సినిమాలే వస్తాయి? రెండు వేల సినిమాల రావొచ్చుగా.. దానికి తగ్గట్టుగా థియేటర్ల సంఖ్యను కూడా కర్రీ సెంటర్ల సంఖ్యలా పెంచొచ్చుగా? ఎంటో.. ఎప్పటికి మనకి అన్ని సినిమా హాళ్ళు వస్తాయో.. ఎప్పుడు మన తెలుగు మేకర్స్ అన్ని సినిమాలో తీస్తారో..! ఎందుకంటే అప్పటివరకూ ఈ బ్యూటీలంతా ఏమై పోవాలి? వాళ్ళకి సినిమాల అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో వాళ్ళు ఇన్ స్టాగ్రామ్ తాట తీస్తున్నారు.

అలా ఇన్స్టాగ్రామ చర్మాన్ని తీసేవాళ్ళలో పలక్ లాల్వాని పేరు తప్పని సరిగా మనం చెప్పుకోవాలి. ఆమె ఎవరు అని మీరడిగితే.. ‘అమ్మాయితో అబ్బాయి’.. ‘జువ్వ’ లాంటి సినిమాల పేర్లు చెప్పాల్సి వస్తుంది. మరి మీరేమో ‘చూడలేద’నే అవకాశం ఉంది. అందుకేగా తెలుగులో వేల సంఖ్యలో సినిమాలొస్తే బాగుంటుందని మనం అనుకున్నది! అప్పుడు ఈ సుందరికి చాలా అవకాశాలు వచ్చి ఉండేవి మీరు కుడా ఆమె టాలెంట్ ను చూసి ఉండే వారు. అదంతా సరే.. ఈమధ్య ఈ భామ కొన్ని బికినీ అవతారం లో ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో అప్లోడ్ చేసింది. అవి ఎలా ఉన్నాయంటే.. స్వర్గం నుండి ఓ మహా అప్సరస ఇక్కడికొచ్చి టూ పీస్ బికినిలో నిలబడిందనుకోండి.. దట్స్ ఇట్..!

అమ్మడు ఇప్పుడు అమెరికా టూర్ లో ఉందట. వేకేషను.. మంచి లొకేషను చక్కగా కలిసిరావడంతో తన అందాన్నంతా బికినీలలో రంగరించి ఇన్స్టాగ్రాము లో పెట్టింది. ఇక చూడండి.. యువకులు వెర్రెత్తిపోయి మెసేజులు పెడుతున్నారు. జువ్వ భామ బికినీ అవతారంతో నరాలు జివ్వని ఉంటాయి. తప్పులేదు..!