హీరో హీరోయిన్ బాత్ టబ్ స్నానం

0Parineeti-Chopra-Bathtub-Deబాలీవుడ్ హీరోయిన్లులలో చాలామంది ఏమి మాట్లాడితే ఏమి జరిగిపోతుందో అని చాలా జాగ్రతగా మీడియా ముందు జవాబులు ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళ సాదాతనంతో అందరినీ ఆకట్టుకొంటారు. బాలీవుడ్ ముద్దు గుమ్మ పరిణీతి చోప్రా కూడా తన చిలిపి మాటలతో ఎప్పటికప్పుడు న్యూస్ లోకి వస్తుంది. ఇలా అంటే ఏమి అవుతుంది అనే ఆలోచన ఏమి లేకుండా తనకు ఆ సమయంలో తోచింది చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఒక మీడియా చాట్ షో మీకు ఏదైనా వింత కోరికలు ఉన్నాయి అంటే దానికి పరిణీతి ఇచ్చిన సమాధానం చూడండి.

నేను రణవీర్ సింగ్ ఒకసారి అనుకున్నాం నూటెల్లా (తియ్యని తినే చాక్లెట్) తో బాత్ టబ్ ని నింపి అందులో దూకి ఆడుకోవాలిని. ఇలా ఒక హీరోతో దూకాలిని చెప్పేసరికి అక్కడ ఉన్నవారు అంతా షాక్ అయ్యారు. మళ్ళీ తనే అందుకొని బాబు మేము బట్టలు వేసుకునే దూకుతాం లెండి అని చెప్పింది. ఇలా పరిణీతి చెప్పగానే అందరికీ దీపికా పడుకొనే గుర్తుకు వచ్చింది అంటే నమ్మండి. మరి పరిణీతి రణవీర్ తో బాత్ టబ్ లో ఉంటే దీపికా ఏమి చేస్తాది. ఈ ఒక్కసారికి తన బోయ్ ఫ్రెండ్ ని తన ఫ్రెండ్ ఫాంటసీ కోరిక కోసం పక్కకు తప్పుకుంటుందేమో. గతంలో రణవీర్ సింగ్ ను కూడా మీ రొమాంటిక్ ఫాంటసీ కోరిక ఏమైనా ఉందా అంటే ఈ నూటెల్లా బాత్ టబ్ గురించే చెప్పాడు. అటువంటి రొమాన్స్ చేస్తే భలే ఉంటుంది అని చెప్పి తెగ మురిసిపోయాడు. ఇప్పుడు పరిణీతి కూడా ఇలాంటి ఒక కోరిక చెప్పేసరికి అందరికీ కొత్త అనుమానాలు వచ్చాయి.

దీపికా ను లవ్ చేయకముందు రణవీర్ పరిణీతితో ప్రేమలో పడ్డాడనే పుకారులు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ఈ సమాధానం ఇంకా ఎంతవరుకు తీసుకువెళ్తుందో చూడాలి. ‘కిల్ దిల్’ అనే సినిమాలో రణవీర్ పరిణీతి జంటగా నటించారు. అంతే కాకుండా లేడీస్ వెర్సెస్ రిక్కి భాయ్ సినిమాలో కూడా కలిసి నటించారు. అది సంగతి.