పవన్ మసాజ్ సెంటర్ బయటపడింది..

0ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. శ్రీ రెడ్డి పుణ్యమా అని కొంతమంది రహస్యాలు బయటపడితే, తాజాగా నిన్న ఏర్పటు చేసిన మహిళా జూనియర్ ఆర్టిస్టుల ప్రెస్ మీట్ మూలం గా పెద్ద అని చెప్పుకునే వారి బండారం బయటపడింది. ఈ ప్రెస్ మీట్ లో చాల విషయాలు జూనియర్ ఆర్టిస్ట్ లు మీడియా కు తెలియజేసి కన్నీరు పెట్టుకున్నారు. వీరు చేస్తున్న ఆరోపణలు నిజమా..లేదా అనేది పక్కన పెడితే ఇలా కూడా చేస్తారా అనేది కాస్త ఆలోచనలో పడేశాయి.

ఈ ప్రెస్ మీట్ లో నటి శృతి చెప్పిన విషయాలు అందర్నీ షాక్ లో పడేశాయి. సినిమా పరిశ్రమకు చెందిన నలుగురు పెద్దాళ్ల చేతుల్లోనే ఉందని.. వారి పిల్లలు.. మనమళ్లే కానీ మరెవరూ హీరోలు కాకూడదా? ముఖానికి ముఫ్పై సర్జరీలు చేయించుకొని హీరోలుగా చెలామణి అవుతున్నారంటూ ఆమె మండిపడింది. పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ లభిస్తే చాలు. రూ.200కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారు. మసాజ్ కు బెంగాలీ అమ్మాయిలు కావాలి. కానీ మహిళల సమస్యల గురించి వెళ్తే పట్టించుకోరు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ఎవరితోనైనా మాట్లాడతా” అంటూ ఆమె మండిపడింది. ఈమె ఇంత బహిరంగ పవన్ గురించి చెప్పడం తో అందరూ ఇదే నిజమే కావొచ్చు అని అనుకుంటున్నారు.