మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధర

0న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధర మళ్లీ పెరిగింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ. 1.55 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధర ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది.