బికినీలో బన్నీ హీరోయిన్ ఎక్సపోజింగ్

0Pooja Hegde Bikiniమొన్నటివరకు అసలు ఎక్సపోజింగ్ అంటేనే నేను కాస్త దూరం అన్నట్లు బిల్డప్ ఇచ్చింది హీరోయిన్ పూజా హెగ్డే. అయితే ఈ మిస్ ఇండియా కంటెస్టెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ ”డిజె.. దువ్వాడ జగన్నాథమ్” సినిమాలో నటిస్తున్ సందర్భంలో.. తెలుగు ఆడియన్స్ కు మతిపోయే షాకిచ్చింది. తన బికినీ అందచందాలతో అలా అలా రెచ్చిపోయింది.

ఏమని వర్ణించగలం ఆ అందాన్ని అన్న చందాన.. అమ్మడు తన సత్తా చాటేసింది. అదిగో చూస్తున్నారుగా.. జిక్యూ మ్యాగజైన్ కొత్త ఎడిషన్లో అమ్మడు తన హొయలను చాలా లయబద్దంగా ఆరబోసింది. ఆ ఒంపుసొంపుల్లోని సోయగాలు అనువణువూ చూపరులకు గుచ్చుకునేలా.. అమ్మడు తన సోకులను చిన్నపాటి బికినీల్లో ఆరబోసింది. ఇప్పటివరకు ఈ రేంజు హాటు లుక్స్ లో అసలు పూజ కనిపించిందే అరుదు. అందుకే ఈ స్టిల్స్ చూసినవారందరూ ఆట్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.

మొత్తానికి బాలీవుడ్ లో మొహంజొదారో సినిమా ఫెయిల్ అయినతరువాత అమ్మడు మరోసారి అందరినీ ఆకట్టుకోవాలని ఇలా గట్టి గట్టి షాకులే ఇస్తోంది అనమాట.