మెరిసే వైట్ గౌన్ లో అదిరే అందం

0దువ్వాడ జగన్నాధం సినిమా హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు పూర్తి కమర్షియల్ హీరోయిన్ కావాలి అనే ప్లాన్ అమలు చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా కన్నా ముందు తెలుగులో నటించన తన అందానికి ఆమె కు గుర్తింపు రాలేదు. కాని దువ్వాడ జగన్నాధం తరువాత ఈమె బాగా హైలైట్ అయ్యింది. కమర్షియల్ సినిమాలను ఎలా ఆకర్షించాలో తెలుసుకుని.. ఇప్పుడ అవార్డ్ షో లో ఉండే రెడ్ కార్పెట్ పై కూడా అదరిపోయే ఫ్యాషన్ తో చెలరేగిపోతుంది.

అవార్డ్ షో అంటేనే మన హీరోయిన్లు అందాలను ఫ్యాషన్ స్టైల్ ని చూపించుకునే ఒక వేదిక. మరి అలాంటిది ఒక అందం కోసమే ఒక అవార్డ్ షో పెడితే అక్కడకు మన తారలు ఎలా వస్తారో ఆలోచించండి. వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2017 ఈ మధ్యనే జరిగాయి. ఈ అవార్డ్ షో కు దేశంలో ఉన్న అందాల తో పాటుగా తెలుగు కొత్త అందం పూజ హెగ్డే కూడా వెళ్లింది. మెరిసే వైట్ గౌన్ లో ఇలా సెక్సీ ఫోజ్ ఇచ్చింది అభిమానులు కోసం. ఫ్యాషన్ గా కనిపించాలి అంటే మంచి డ్రెస్స్ ఉండాలా లేక మంచి బాడీ ఉండాలా అంటే అందరూ బాడీ అనే చెబుతారు. కాని కొన్నిసార్లు ఆ బాడీ అందాలను ఒడుపుగా చూపాలి అంటే కావలిసినవి మాత్రమే దుస్తులే కదా. పూజ బాడీ గురించి ఆమె రూపం మనం ఇదే వరకే డిజే లో చూశాం కాని ఇక్కడ మరోసారి చూడండి ఒక మెరిసే గౌన్ లో తళ తళలాడుతుంది పూజ. అప్పుడు అప్పుడు ఇలా మెరుస్తూ ఉండాలని.. మన ఒంటికి ఈ మాత్రం మెరుపు ఉండాలని చెబుతోంది. ఒక్కోసారి ఆ తళ తళలు కూడా మనం సెక్సీ గా కనిపించడానికి దోహదపడుతుంది అని కూడా సలహా ఇచ్చేసింది.

అమ్మాయి అదిరిందా లేక డ్రెస్స్ అదిరిందా అంటే ఈ డ్రెస్స్ ఈ చందనపు బొమ్మ చక్కగా కుదిరింది అని చెప్పవచ్చు. ఇద్దరి యంగ్ హీరోలు సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న పూజ హెగ్డే ఇలా వోగ్ బ్యూటీ అవార్డ్ షో లో సూపర్ హాట్ గా కనిపించిందిలే.Pooja-Hegde-at-Vogue-Beauty-Awards-2017