బికినీలో విశ్వరూపం

0పూజ కుమార్.. ఈ పేరు ఇక్కడ చెబితే ఎవరీమె అంటారు కానీ ‘విశ్వరూపం’ హీరోయిన్ అంటే ఒక ఐడియా వస్తుంది. ఓహో ఈమెనా అని ఊ కొడతారు. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలో తన నటనను ఉత్తమ విలన్ సినిమాలో తన అందాలను వాడి తెలుగు ప్రేక్షకులు కొంచెం పరిచయం అయ్యింది. ఇప్పుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న పిఎస్ వి గరుడ వేగ సినిమాలో వైవిధ్య పాత్రలో కనిపించబోతుంది. మన ఇండియాలోనే కాకుండా అమెరికా లో కూడా ఈమెకు నటించే అనుభవం ఉంది. ఈమె నటిగానే మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు ఆమె అందం విశ్వరూపాన్ని అతి కొద్ది మందే చూసి ఉంటారు.

ఇక్కడ ఈమెను ఒకసారి చూడండి ఏ తెలుగు హీరోయిన్ సరితూగుతుంది చెప్పండి.సౌత్ సినిమాలు చేస్తూ ఇంత ధైర్యంగా అందాలను ఒలకించేయడం పెద్ద విషయమే. ఇది అందం చేస్తున్న అభినవ తాండవం అనే చెప్పాలి. అందాలు చూపించడం అంటే పరువాలును పద్దతిగా మార్కెట్ చేసుకునే హీరోయిన్లు చూస్తున్నాం కానీ తన అందాన్ని తను మాత్రమే అనుభవిస్తున్న సుందరులను అతి తక్కువ మందిని చూస్తాం. సాగరతీరంలో సాయంకాలం సరదాగా ఇలా సాగిపోతే బాగున్ను అనుకుంటుందేమో.

పూజ కుమార్ ఇప్పుడు గరుడ వేగ తో పాటుగా విశ్వరూపం 2 లో కూడా నటిస్తుంది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న గరుడ వేగ సినిమాలో పూజ కుమార్ తో పాటుగా శ్రద్ధా దాస్ కూడా నటిస్తుంది.Pooja-Kumar-in-Bikini