పూనమ్ రచ్చ చూశారా!

0పూనమ్ పాండే అంటేనే సెన్సేషన్. సంచలనాలతోనే కెరీర్ మొదలుపెట్టి.. ఇలాంటి స్టేట్మెంట్స్ తోనే కంటిన్యూ అయిపోతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ నెస్ ను చూపిస్తూ.. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో కొనసాగిస్తున్న ఈ బ్యూటీ.. కొత్త కొత్త కాన్సెప్టులతో ఆకట్టుకుంటూ ఫాలోయర్స్ కౌంట్ పెంచుకుంటూ ఉంటుంది.

 సినిమాల్లో.. గ్లామర్ ఫీల్డ్ లో ఆశించిన స్థాయిలో అవకాశాల అందుకోలేకపోవడంతో.. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ పెంచుకోవడం అనే టెక్నిక్ ని బాగా వంట బట్టించుకున్న పూనమ్ పాండే.. ఇప్పుడు తొలిసారిగా కొత్త రూట్ కూడా ఎంచుకుంది. తొలిసారిగా ఇండినేషియా భామలతో కలిసి ఓ షూట్ లో పాల్గొంటున్న పూనమ్ పాండే.. అక్కడ షూటింగ్ కూడా మొదలుపెట్టేసింది. పాపులర్ ఫ్లిక్స్ మోడల్స్ తో కలిసి ఓ హాట్  వీడియోలో కనిపించనుంది ఈ సుందరి.

 హాట్ హాట్ డ్రెస్సులతో రెచ్చగొట్టడంలో బాగా ఆరితేరిపోయిన పూనమ్ పాండే.. ఇప్పుడు విదేశీ భామలతో కలిసి హాట్ అందాలను పంచడంలో మరింతగా శృతి మించిపోతోంది కూడా. అక్కడి భామలు కూడా ఏ మాత్రం తగ్గకుండా అంగాంగ ప్రదర్శన చేసేసిన ఫోటోలను.. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసి.. అటు రాబోయే వీడియోకు.. ఇటు తనకు క్రేజ్ పెంచుకునేందుకు స్కెచ్ వేసింది పూనమ్ పాండే.Poonam-Pandey-in-bed-Indonesian-models