పవర్ ‘ఫుల్ ‘ కామెడి

0Powerful-Comedy1ఎంత స్ట్రాంగ్ హీరో ఐన ఎంటర్టైన్మెంట్ లేకపోతే సినిమా హిట్ అవ్వదన్న సత్యం ఎప్పుడో గ్రహించిన త్రివిక్రమ్ నువ్వేనువ్వే దగ్గరనుండి మొన్న జులాయ్ వరకు దాన్ని కంటెన్యూ చేస్తూవచ్చాడు. ఎంటర్టైన్మెంట్ తో పాటు అండర్ కరెంటు ఫ్యామిలీ డ్రామా నడపడం మనోడి స్టైల్ .

గతంలో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా లో పవన్ చేసిన హ్యుమరస్ కామెడీ చూసి పవన్ ఇలా క్కూడా చెయ్యగలడా అని ఆశ్చర్య పోయేలా చేసిన త్రివిక్రమ్, అప్కమింగ్ మూవీ అత్తారింటికి దారేది లో దానికన్నా డబుల్ ఎంటర్టైన్మెంట్తో పవన్ చేత కామిడీ ఇరగదీయించాడట. ఈ సిన్మాలో “అత్తాపూర్ బాబా“ కారక్టర్తో పవర్ పంచ్ లిచ్చే పవన్ చేత కామిడీ పంచ్ లు వేయించి పవర్ స్టార్ ఇమేజ్కి ఇంకో టర్నింగ్ ఇచ్చాడంట. అంటే ఆగస్ట్ ఏడున ఆంధ్రప్రదేశ్లో అన్ని థియేటర్లు నవ్వులతో నిండిపోతాయన్నమాట.