క్లీవేజ్ సోకులతో మతులు పోగొట్టిన బామలు

0Pranitha-and-Laxmi-Raai-Cleavage-Show-at-IIFAఏదైనా అవార్డుల వేడుక జరిగిందంటే.. ముద్దుగుమ్మల గ్లామర్ షోకు వేదిక అయిపోతుంది. అవార్డుల కంటే కూడా ఈ అందాలే ప్రత్యేక ఆకర్షణ అవుతుంటాయి. ఐఫా ఉత్సవం కూడా అలాగే జనాల్ని ఆకర్షించింది. కర్టన్ రైజర్ దగ్గర్నుంచి అందాల భామలు తమ గ్లామర్ షోతో రెచ్చిపోతున్నారు. ఈ వేడుకలో కుర్రాళ్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది ఫాంలో ఉన్న స్టార్ హీరోయిన్లు కాదు. అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్న రాయ్ లక్ష్మీ.. ప్రణీతలే. రాయ్ లక్ష్మీ కెరీర్ ఆరంభం నుంచి ఎన్నడూ అందాల ప్రదర్శనకు హద్దులు పెట్టుకున్నది లేదు. క్లీవేజ్ షో చేయడంలో ఆమె చాలామంది హీరోయిన్ల కంటే ముందుంటుంది. ఐఫా వేడుకలోనూ ఆమె తన స్టయిల్ కొనసాగించింది. కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఇక ఎప్పుడూ కొంచెం పద్ధతిగా తయారై వచ్చే ప్రణీత.. ఐఫా వేడుకకు చాలా సెక్సీగా రెడీ అయి వచ్చింది. ఆమె కూడా క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. వేడుకలో ప్రధానంగా రాయ్ లక్ష్మీ.. ప్రణీతల మధ్యే పోటీ నెలకొంది. మిగతా హీరోయిన్లు వీళ్లిద్దరి ముందు మామూలుగా కనిపించారు.