ప్రియాంకా సమ్మర్ స్పెషల్

0priyanka-chopra-glamour-magazine-photo-shoot-photosబేవాచ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కొద్ది రోజులు కిందట ఇండియాకు వచ్చి ముంబాయిలో తన ఇంటిలో కాస్త సాంతన పొంది మళ్ళీ తన క్యాలండర్ తో పోటీపడటానికి హాలీవుడ్ పయనం అయింది. ఇక్కడ కొద్ది మంది ఫ్రెండ్స్ ని కలిసి రాబోయే సినిమా బేవాచ్ ను ప్రమోట్ చేసి మళ్ళీ అమెరికా తిరిగి వెళ్లింది.

అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్యలోనే ప్రియాంకా ఒక మ్యాగజైన్ కవర్ కి ఇచ్చిన ఫోటోషూట్ చూస్తే అవును ఇది పక్కా సమ్మర్ స్పెషల్ అంటారు. ఇక్కడ గ్లామర్ కన్నా ప్రియాంకా పర్సనాలిటీ ని చెప్పుతూ చాలా విషయాలును చెప్పారు. ఆమె అందం ప్రియాంకా చేసిన పని మొత్తం తన ఆటిట్యూడ్ తెలిసేలా ఉంది. బ్యూటీ ని ఎంత గ్రేస్ తో టేకప్ చేయాలో ప్రియాంకకి బాగా తెలిసినట్టు ఉంది. ఇన్నర్ వేర్ లో కనిపిస్తూనే తన అందాలు కప్పుతూ అందంగా కనిపించింది. నేను బొల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చాలా మంది చెపుతారు. ప్రియాంక జస్ట్ చూపించేసిందంతే.

మొత్తానికి హాలీవుడ్ అండ్ బాలీవుడ్ మ్యాగజైన్లన్నీ ఇప్పుడు ప్రియాంక అందాలను కవర్ పేజీపై ఎక్కించడానికి తెగ పోటీపడుతున్నారే. ఇదే అసలుసిసలైన అచ్చమైన అందం గురూ!!