ఘాటుగా హాటుగా రాధిక ఆప్టే

0హీరోయిన్లు చాలామంది ఉంటారు గానీ హాటు ఇమేజ్ అందరికీ రాదు. కొంతమంది ఆ ఇమేజ్ తెచ్చుకోవాలని ట్రై చేసినా అది వర్క్ అవుట్ కాదు. అలా జరిగే పనయితే ప్రతి ఒక్క బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోయర్స్ ఉండేవారు. కానీ మరాఠీ బ్యూటీ రాధిక ఆప్టే లాంటివారికది వెన్నతో పెట్టిన విద్య. తెలుగు సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీకి న్యూడ్ గా కూడా నటించిన అనుభవం ఉంది.

ఇక తాజాగా రాధిక ‘అంధాధున్’ అనే ఒక బాలీవుడ్ ఫిలిం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మోడరన్ అవతారం లో కనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాను నుండి రాధిక హాటు అవతారంలో ఉన్న ఒకటి ఇంటర్నెట్ లోకి వచ్చింది. అది లీకయిందని మేకర్స్ అంటున్నారు గానీ నెటిజనులు మాత్రం.. కావాలని మేకర్సే లీక్ చేశారని ఇదంతా పబ్లిసిటీ జిమ్మిక్ అని తేల్చిపారేస్తున్నారు.

ఇంతకీ లీకయిన పిక్ ఎలా ఉంది? ధారాళంగా క్లీవేజ్ అందాలను ధారపోస్తూ.. చలువ కళ్ళజోడు ధరించి.. బ్లీచ్ చేసిన స్ట్రైట్ హెయిర్ తో మరాఠి మడోన్నా లా గా తయారైంది. స్వెటర్ లాంటి టీ- షర్టు కూడా చాలా బ్రైట్ గా ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే.. ఫోటో డబల్ రోల్. అర్థం కాలేదా.. అద్దంలో ఒక ఘాటు ఆప్టే.. అద్దం బయట హాటు ఆప్టే.