ఆప్టే మ్యాడమ్ తొడ పాశం!

0

`తొడ`తొక్కిడి తోటలోన బుడబుక్కలాటలాడి! వస్తవా.. రాజేస్తవా!! అంటూ కవి కాని వాడైనా కవితలు రాసేందుకు ప్రిపేరవ్వాల్సి ఉంటుంది!! సమాధి నిదురనుంచి లేచి వస్తే వేటూరి అంతటివాడు ఇలా కలానికి పని చెప్పేవాడే. స్పందించి రాసే మనసు కవులకు కాలం చెల్లి చాలా కాలమే అయ్యింది. పాటలో బాణీలో ఆ పదును కనిపించడం లేదన్న ఆవేదనా నిజమైన సినీప్రేమికులకు సంగీత ప్రియులకు ఉంది. అయితే అందాన్ని వర్ణించాలంటే ఆ రోజుల్లో వేటూరి తన సినిమా హీరోయిన్ ని ఓసారి చూడాలని నిర్మాతలకు చెప్పేవారట. ఆ సంగతిని దర్శకనిర్మాతలు బాహాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. స్పందించే హృదయం కోసం కవితాత్మకత కోసం ఆ పిలుపు తప్పేమీ కాదని అనుకునేవారు.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న `రక్తచరిత్ర` గాళ్ రాధికా ఆప్టే వయ్యారం చూశాక కవులు కాని వాళ్లైనా కలం ఝలిపించడం ఖాయంగా కనిపిస్తోంది. వన్నె చిన్నెల వయ్యారాల్ని ఇలా తెరనిండుగా పరిచేసిన ఈ భామ గత కొంతకాలంగా సౌత్ సినిమాకి దూరంగా ఉన్నా ఉత్తరాదిన ఏదో ఒక రూపంలో ఇలా నిరంతరం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ.. వెబ్ సిరీస్.. లఘు చిత్రం .. ఫీచర్ ఫిలిం అంటూ ఎడా పెడా ఏ ఛాన్స్ దొరికినా తనని తాను ఆవిష్కరించుకుంటోంది. ప్రొఫెషనలిజం అన్న పదానికి చిరునామాగా మారుతోంది.

`లస్ట్ స్టోరీస్` లో రాధికను చూడకపోయినా కుర్రాళ్లు లస్ట్ ఫీలయ్యే సన్నివేశం కనిపిస్తోంది. ఆప్టే మ్యాడమ్ అలా తొడతొక్కిడి పాశం ఎందుకో ఏమిటో.. ఇది కూడా క్రియేటివ్ ఫోటోగ్రఫీలో భాగం కాబట్టి ఆప్టే అంత వేడిగా ఫోజిచ్చిందన్నమాట. సింపుల్ డిజైనర్ డ్రెస్ లో ఇంచి ఇంచి కొలిచి అందాల ప్రదర్శనను కళాత్మకంగా చేయడం ముఖ్యంగా తొడ పాయసం కనువిందుగా ప్రదర్శనకు పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్.
Please Read Disclaimer