రాజ్‌తరుణ్- గాయత్రి ‘లవర్’

0Raj-Tarun-Lover-Movie-Launcరాజ్‌తరుణ్ – గాయత్రి సురేష్ జంటగా కొత్త మూవీ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అనిల్ రావిపూడి, హరీష్‌శంకర్‌లతోపాటు మరికొందరు హాజరయ్యారు. ముహూర్తం షాట్‌ని హీరోహీరోయిన్లపై చిత్రీకరించారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అలా ఎలా’ ఫేం అనీష్‌కృష్ణ డైరెక్టర్. మిగతా నటీనటుల ఎంపిక పూర్తికావాల్సి వుంది. దీనికి ‘లవర్’ అనే టైటిల్ పెట్టారు.