రజనీ, రాధికా ఆప్టే కబాలి రొమాంటిక్ సీన్స్

0సౌత్ సూపర్ స్టార్ రజనీ అభిమానుల కోసం కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ గిఫ్ట్ ఇచ్చాడు. రజనీ కెరీర్ లోనే భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి చిత్రంలోని ఐదు డిలీటెడ్ సీన్స్ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. కొన్ని యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కిన కబాలి చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది.