కండోమ్ ప్యాకెట్స్ పై సెక్సీ బ్యూటీ హాట్ కామెంట్స్

0Rakhi-sawanth-in-holiవివాదాల పుట్ట రాఖీ సావంత్ మరో సారి హాట్ కామెంట్స్ చేసింది. తాము చిన్నప్పుడు కండోమ్ లతో హోలీ పండగ జరుపుకునే వాళ్లం అంటూ రాఖీ చెప్పడం చోద్యంగా మారింది. ఏ వ్యవహారం గురించి స్పందించడంలో అయినా.. సెక్స్, హాట్ నెస్ ప్రస్తావన తప్పకుండా తెచ్చే రాఖీ హోలీ పండగ గురించి చెబుతూ కూడా అలాంటి మాటలే మాట్లాడింది. దీంతో ఈమె తీరు మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

ఇంతకీ రాఖీ సావంత్ ఏమందంటే.. ‘చిన్నప్పుడు మేము హోలీని బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్లం. వాటర్ బెలూన్స్ ను విసురుకునే వాళ్లం. అయితే బెలూన్స్ లేనప్పుడు.. కండోమ్ లలోకి రంగు నీళ్లను పోసి వాటిని ఒకరిపై మరొకరు విసురుకునే వాళ్లం.. అయితే అవి కండోమ్స్ అని అప్పటికి మాకు తెలీనే తెలియదు..’ అని అంటూ రాఖీ తాము హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరును వివరించింది.

మరి తెలిసో తెలియకో చేసుకుని ఉంటే ఉండొచ్చు కానీ, ఏదో విధంగా రాఖీ కండోమ్ ల ప్రస్తావన తీసుకురావడానికి ప్రయత్నించడమే ఆమె ప్రచార ప్రయత్నాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా వర్మ పెట్టిన వివాదాస్పద ట్వీట్లపై మహిళా సంఘాల వాళ్లు ధ్వజమెత్తుతూ ఉన్న సమయంలో రాఖీ వర్మను సమర్థించింది. ఆ వెంటనే.. రాఖీది గా చెప్పబడిన నగ్న వీడియలో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయెవరో అచ్చం తనలాగే ఉందని రాఖీ చెప్పుకొచ్చింది. మళ్లీ ఈ కండోమ్ ల గోల మొదలుపెట్టింది.