ఇలా కనిపిస్తే ఎలా రకుల్?

0సౌత్ హాట్ బ్యూటీ రకుల్ మొన్నటి వరకు టాలీవుడ్ లోనే ఎక్కువ కనిపించేది. కానీ ఇప్పుడు తమిళ గాలి అలాగే బాలీవుడ్ వాతావరణం గట్టిగా తగలడంతో మార్పులు చాలానే వచ్చాయి. ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు రెగ్యులర్ గా ఒప్పుకున్నప్పటి నుండి తన స్టైల్ లో చాలా మార్పులు చేసింది. గ్లామర్ డోస్ పెంచడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫొటో షూట్స్ తో అమ్మడు క్రేజ్ ఎక్కువగా అందుకుంటోంది.

ఇక మరోవైపు రకుల్ ని ఎక్కువగా హాట్ గా చూడని తెలుగు అభిమానులు కొంత షాక్ కి గురవుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ఫొటోలు కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక పసుపు రంగు గ్లామర్ డ్రెస్ లో క్లివేజ్ అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా రకుల్ ఇచ్చిన స్టిల్ మతి పోగొడుతోంది. అలాగే లెగ్స్ అందాలు కూడా చూపును తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఈ రేంజ్ లో కనిపిస్తే తట్టుకునేది ఎలా రకుల్ అంటూ కొంత మంది కుర్రకారు కామెంట్ చేస్తున్నారు.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సూర్యతో అలాగే కార్తీ నెక్స్ట్ ప్రాజెక్టులలో అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ మరో హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఆ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. తెలుగులో కూడా రెండు బడా ప్రాజెక్టులు అందే అవకాశం ఉన్నట్లు టాక్.