అమ్మయిలకోసం నెల కు 10 లక్షలు ఖర్చు పెడుతున్న” రానా”

0టాలీవుడ్ లోను బాలీవుడ్ మంచి ఇమేజ్ ఉన్న హీరో ఎవరు అంటే రానా అని చెప్పాలి. ముంబై హీరోయిన్ దగ్గరి నుండి చెన్నై హీరోయిన్స్ వరకు రానా ని ఇష్ట్ట పడని హీరోయిన్స్ లేరంటే మనం ఆశ్చర్య పోనక్కరలేదు . ఇంతకి అసలు మేటర్ లోకి వెళ్తే…ప్రస్తుతం రానా నెలకి 10 లక్షలు అమ్మాయిలకి ఖర్చు పెడుతునాడట..ఈ విషయం చెప్పింది మరెవరో కాదు మన బ్రహ్మానందం. అంటే అది ఎక్కడ అనుకుంటున్నారా??ఈరోజు విడుదలయిన సిద్ధార్థ్ సమ్‌థింగ్‌ సమ్‌థింగ్ చిత్రం లో బ్రహ్మానందం అందరికి లవ్ టిప్స్ చెపుతూ మనీ తీసుకుంటుంటాడు . ఒక సన్నివేశంలో సిద్ధార్థ్ తో బ్రహ్మానందం ఇలా అంటాడు “రానా కూడా నా దగ్గరికి వచ్చి అమ్మాయిల్ని ఎలా పడేయాలో సలహాల కోసం నెలకు నాకు 10 లక్షలు ఇస్తాడు ” అంటూ బ్రహ్మానందం చెప్పుతాడు.అయితే రానా అమ్మయిలకోసం నెల కు 10 లక్షలు ఖర్చు పెడుతున్నాడ!!!!