రెజీనా రొమాన్స్: అదే ప్లస్.. అదే మైనస్

0regina-cassandraసినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే గ్లామర్ తప్పనిసరి ఈరోజు కొత్తగా చెప్పాల్సిన విషయమేమీ కాదు. అయితే అది ఓ మీటర్ ప్రకారం సాగిపోవాలి లేదంటే రెజీనాలా బాధపడాల్సిందే.

విషయానికొస్తే రెజీనకి రొమాంటిక్ పుస్తకాలంటే బోలెడంత ఇష్టమట. ఆ కథలే తెరపై పాత్ర పండించడంలో ఎంతో సహాయపడతాయి అంటోంది. నిజమే… రెజీన ఎన్ని సినిమాల్లో రొమాన్స్ పండించలేదు.

అయితే వచ్చిన చిక్కల్లా కథల ఎంపికలోనే. ఈ విషయాన్నే నిర్మొహమాటంగా బయటపెట్టేసిన ఈ బ్యూటీ ఇకపై కథల ఎంపికలో ఖచ్చితంగా ఉండనున్నట్టు చెప్పుకొచ్చింది.