రెజీనా ఫోటోషూట్‌ బయటికి వస్తే అంతేనట…

0Regina-Photoshootరెజీనా కసాండ్రా ఫామ్‌ ఇప్పుడు మాములుగా లేదు. ఓ వైపు పెర్‌ పార్మెన్స్‌, మరో వైపు గ్లామర్‌ రోల్స్‌ తో మతులు పోగొడుతోంది. లిప్‌ లాక్స్‌ కి సైతం సై అంటోంది తప్ప నై అని అస్సలు అనట్లేదు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళంలో అమ్మాయికున్న ఫాలోయింగ్‌ గురించి తెలుసుకొని ఆంఖే 2లో నటించే ఛాన్స్‌ కూడా ఇచ్చేశారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్‌ మీట్లో రెజీనా హాట్‌ హాట్‌ గా కనిపించి రెచ్చగొట్టింది. అయితే పాపం రెజీనా కాస్ట్యూమ్స్‌ సరిగ్గా సెట్‌ అవ్వకపోవడంతో గందరగోళం ఏర్పడి అందాలన్నీ బయటికి వచ్చేశాయి. దీంతో సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్లలో రెజీనా అందాల గురించే చర్చంతా జరిగింది. దీనిపై రెజీనా కూడా స్పందించింది. అలా జరిగిందంతే అని సమాధానం కూడా చెప్పలేకపోయింది. ఇదిలా ఉంచితే జ్యో అచ్యుతానంద సినిమా ప్రమోషన్‌ తో తెగ బిజీగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాల గురించి చెప్పింది.

ఆమె మాట్లాడుతూ… ఊహలు గుసగుసలాడే సినిమా నేనే చేయాలి కానీ అవసరాల కథ చెప్పినా.. నిర్మాతలు లేకపోయేసరికి ముందుకు కదలలేదు. ఆ తర్వాత ఇన్ని రోజులకు జ్యో అచ్యుతానంద సినిమా కోసం అవసరాలతో కలిసి వర్క్‌ చేశా. ఇందులో నేను డెంటిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నా. ఆంఖే 3లో అమితాబ్‌ సర్‌ తో కలిసి వర్క్‌ చేసే ఛాన్స్‌ రావడం మాములు అదృష్టం కాదు. ఇలియానా రిఫర్‌ చేసిందనే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఆరోజు డ్రెస్‌ అలా అవ్వడం అనుకోకుండా జరిగింది. ఆంఖే 2 కోసం ఓ ఫొటోషూట్‌ కూడా చేశాను. ఆ ఫొటోస్‌ బయటికి వస్తే ఇక అంతే. ఎంత గ్లామరస్‌ గా ఉంటాయనేది అర్థం చేసుకోండి. అంటూ.. ఓపెన్‌ టెంప్ట్‌ చెప్పేసింది.

ఏదైనా రెజీనా మాత్రం చాలా క్లారిటీగా ఉంది. సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో కనిపించినట్టు మెయింటైన్‌ చేస్తే… బాలీవుడ్‌ జనాలు ఒప్పుకోరనే విషయం ముందే గుర్తించింది. అందుకే బాలీవుడ్‌ జనాల్ని రెచ్చగొట్టే రీతిలో ఫొటోషూట్‌ చేసేసింది. ఇప్పుడా ఫొటోలు ఎప్పుడు బయటికి వస్తాయా… అని ఎదురుచూడటమే మనం చేయగలం.

రెజీనా హాట్‌ హాట్‌ ఫోటోషూట్‌ ఫొటోస్‌