రెచ్చిపోతున్న తూనీగా భామ

0Rhea-Chakraborty-Latest-Photosసోషల్ మీడియాలో రియా చక్రవర్తి స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకో రకంగా ఫోటోలకు పోజులు ఇస్తూ ఇంటర్నెట్ లో పెట్టేస్తోంది. చేతిలో ఒకటీ అరా సినిమాలున్నాయి కానీ.. క్రేజీ ప్రాజెక్టులు మాత్రం ఒక్కటైనా అందిపుచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతోంది.
దీంతో కొత్త ఆఫర్స్ కోసం ఈ 24 ఏళ్ల బ్యూటీ.. ఫోటో షూట్స్ నే ఆయుధంగా చేసేసుకోంది. తాజాగా ఓ కుర్చీలో కూర్చుని క్లీవేజ్ షో చేస్తూ.. ఒక పోజ్ ఇచ్చింది. నల్లటి బ్రాలోంచి అమ్మడి అందాల సొగసులు.. కనువిందు చేసేస్తున్నాయి. ఓ టాప్ అయితే వేసుకుంది కానీ.. పాపం అది మాత్రం దాని బాధ్యతలు నిర్వహించంలో అంతగా సక్సెస్ కాలేకపోతోంది. ఇక బాటమ్ విషయంలో అమ్మడు బాగా పినినారితనంతో పాటించడంతో.. కాలి అందాల సోకులన్నీ బహిరంగం అయిపోయాయి.
తెలుగులో తూనీగా తూనీగాతో మొదలుపెట్టిన రియా చక్రవర్తి.. ఆ తర్వాత హిందీలో మేరే డాడ్ కి మారుతి.. సోనాలి కేబుల్ అనే సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హాఫ్ గాళ్ ఫ్రెండ్.. బ్యాంక్ చోర్ అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండింటి తర్వాత.. భారీ సినిమాలపై కన్నేసిన తూనీగ.. బాలీవుడ్ లో పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే.. ఈ అందాల విందు చేసే ఫోటో షూట్స్.