ఫోటో స్టోరి: రీతు వర్మ హాట్ లుక్

0Ritu-Varma-Latest-Photo-Shootటాలీవుడ్ సినిమాల్లో కొన్నేళ్లుగా కనిపిస్తున్న రీతు వర్మకు పెళ్లి చూపులుతో బిగ్ బ్రేక్ వచ్చేసింది. బాద్ షా తో మొదలుపెట్టి.. ప్రేమ-ఇష్క్-కాదల్- నా రాకుమారుడు- ఎవడే సుబ్రమణ్యం చిత్రాల్లో కనిపించిన ఈ భామకు.. పెళ్లి చూపులు మూవీ తర్వాత విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

గతంలో చిన్నపాటి కేరక్టర్స్ చేసిన ఈమె.. ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది. అంతే కాదు.. గతంతో పోల్చితే అందాల డోస్ లో కూడా బాగా మార్పు వచ్చింది. అనేక టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వయ్యారాలను ఒలికిస్తోంది. అంతటి అందాల ముద్దుగుమ్మ కనిపిస్తే.. ఫోటోగ్రాఫర్స్ ఊరకనే ఉంటారా.. కెమేరాలకు పని చెప్పి అందాలను బంధించేస్తూ ఉంటారు. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ లో అమ్మడు ఇలా లైట్ పింక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చింది. రీతు వర్మ స్కిన్ టోన్ బాగా దగ్గరగా ఉన్న డ్రెస్ కావడం.. మేకప్ కూడా దానికి మ్యాచింగ్ గా ఉండడంతో.. ఈ స్లీవ్ లెస్ డ్రెస్ రీతుకు భలే నప్పేసింది. క్లీవేజ్ అందాలను సెక్సీగా ప్రదర్శిస్తూ తెగ ఆకర్షించేస్తోందీ భామ.

స్టైలింగ్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్న రీతు వర్మకు.. మరి కొన్ని హిట్స్ పడితే స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేస్తుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక్క సక్సెస్ తో ఇంత పేరు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ మాత్రమే.