బికినీలో తనంత అందంగా ఎవరు ఉండరట!

0Ruhi-singh-bikiniబికినీ వేసి తన సెక్సీ అందాలతో తమను ఉక్కిరి బిక్కిరి చేయడం, నిద్ర లేకుండా చేయడం కూడా ‘దారుణ’మైన చర్యకు పాల్పడటమే అంటున్నారు హీరోయిన్ రుహి సింగ్ తీరు చూసిన కుర్రకారు. మధుర్ బండార్కర్ తెరకెక్కించిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో రుహి సింగ్ హీరోయిన్ గా నటించింది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా ఫోటోలు పోస్టు చేస్తున్న రుహి సింగ్…. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఈ అందాల సుందరి చివరగా బాలీవుడ్ మూవీ ‘ఇష్క్ ఫరెవర్’ అనే చిత్రంలో నటించింది. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయింది. దీంతో దక్షిణాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తమిళంలో ‘బొంగు’ అనే చిత్రంలో నటరాజన్ సుబ్రహ్మణియన్ కు జోడీగా నటిస్తోంది.

రుహి సింగ్ ఆ దేవుడు సూపర్ బికినీ బాడీ ఇచ్చాడని, బికినీలో ఆమె ఉన్నంత అందంగా మరెవరూ ఉండరు అంటున్నారు ఆమె అందాన్ని ఆరాదిస్తున్న అభిమానులు.

రుహి సింగ్ తొలిసారిగా ఇంగ్లిష్ డాక్యుమెంటరీ ఫిల్మ్… ‘ది వరల్డ్ బిఫోర్ హర్’లో నటించింది.

2015లో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘క్యాలెండర్ గర్ల్స్’ చిత్రం ద్వారా రుహి సింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో రుహి సింగ్…. మోడల్ మయూరి చౌహాన్ పాత్రలో నటించింది.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రం రియలిస్టిక్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కించారు. మోడల్స్ జీవితాలు ఎలా ఉంటాయి, వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే విషయాలను సినిమాలో ఫోకస్ చేసారు.

అయితే క్యాలెండర్ గర్ల్స్ చిత్రం బక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేదు. జస్ట్ యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే అందులో నటించిన భామలకు మరిన్ని అవకాశాలు దక్కించుకునేలా ఈ చిత్రం తోడ్పడింది.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రానికి రేటింగ్స్ తక్కువగానే వచ్చినా…. రుహి సింగ్ అందాల ఆరబోతకు మాత్రం మంచి రేటింగ్సే వచ్చాయి.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా రెవెన్యూ జనరేట్ చేయలేక పోయింది. నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి రావడమే కష్టం అయింది.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రం కేవలం గ్లామర్ మూవీగానే పేరు తెచ్చుకుంది. కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడంతో బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయింది.

కింగ్ ఫిషర్ క్యాలెండర్, విజయ్ మాల్యా…. ఈ అంశాలను బేస్ చేసుకునే క్యాలెండర్ గర్ల్స్ చిత్రం తీసారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో ఎక్కువగా బికినీ మోడల్స్, హాట్ సీన్లు తప్ప….అసలు విషయం కరువైందనే విమర్శలు వచ్చాయి.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రం ట్రైలర్స్, ప్రోమోల్లో ఎక్కువగా బికినీ సీన్లు మాత్రమే ఫోకస్ చేయడంతో ఈ సినిమా వైపు ఎక్కువగా యువత మాత్రమే ఆకర్షితులయ్యారు.

సినిమాలో హాట్ సీన్లు చూసి ఆకర్షితులైన యువత… తీరా థియేటర్లోకి వెళ్లాక డీలా పడ్డారు. బకినీ సీన్లు చూసి చూసి వారికి కూడా సినిమాపై మొహంమెత్తేసినట్లైంది.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో రుహి సింగ్ తో పాటు ఆకాంక్ష పూరి, అవని మోడి, కైరా దత్, సతరూప పైనే నటించారు.

మధుర్ బండార్కర్ క్యాలెండర్ గర్ల్స్ చిత్రానికి అంజన్ అండ్ అమల్ మాలిక్ సంగీతం అందించారు. వీరు అందించిన సంగీతం సినిమాకు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు.

రుహి సింగ్ తన రెండో చిత్రంగా బాలీవుడ్లో ‘ఇష్క్ ఫరెవర్’ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

ఇష్క్ ఫరెవర్ చిత్రంలో రుహి సింగ్…. కృష్ణ చతుర్వేదికి జోడీగా నటించింది. అతడికి ఇదే తొలి చిత్రం.

బాలీవుడ్లో కలిసి రాకపోవడంతో సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది రుహి సింగ్. ప్రస్తుతం తమిళంలో బొంగు అనే చిత్రంలో నటిస్తోంది.

రుహి సింగ్ రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించింది.

ఫెమినా మిస్ ఇండియా బ్యూటీ పెజెంట్ 2012 పోటీల్లో పాల్గొన్న రుహి సింగ్… టాప్ 10లో చోటు దక్కించుకుంది.