బాహుబలి పేరుతో దోపిడీలు..జాగ్రత్త.

0bahubaliదేశవ్యాప్తంగా బాహుబలి పేరు మారుమోగిపోతుంది..రాజమౌళి సృష్టించిన ఈ గ్రాఫికల్ వండర్ మూవీ కి సంబదించిన ఏ వార్త బయటకు వచ్చిన మీడియా లో హల్చల్ అవుతూ వస్తుంది..ఇక అభిమానుల హడావిడి మాములుగా లేదు..ఇక ఈ బాహుబలి ని క్యాష్ చేసుకొని డబ్బులు దోచుకునే వారి సంఖ్యా కూడా ఎక్కువయ్యింది. కేవలం టికెట్స్ రూపం లోనే కాదు బాహుబలి పేరు చెప్పుకొని డ్రెస్ లు కూడా సెల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

తాజాగా ఆన్లైన్ లో బాహుబలి గోల్డ్ పేరు తో టి షర్ట్ లను అమ్మకానికి పెట్టారు. వీటి డిమాండ్ మాములుగా లేదు…అభిమానులు అయితే ఎగబడి మరి బుక్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది నిజంగా బాహుబలి లో వాడిన డ్రెస్ లు కాదు కానీ ఆ సింబల్ మాత్రం బాహుబలి మూవీ లో వాడడం జరిగింది. దీంతో అభిమానులు ఆ సింబల్ చూసి కొనుగోలు చేస్తున్నారు. టి షర్ట్స్ ఫై ప్రభాస్ , కట్టప్ప , రానా , యుద్ధ ఆయుధాలు ఇలా అన్నింటిని అమ్మకానికి పెట్టారు.

ఇక బాహుబలి 2 విషయానికి వస్తే ఈ నెల 28 న థియేటర్స్ లోకి రాబోతుంది.