స‌ల్మాన్‌ఖాన్ పెళ్ళిని ఆపిన‌ ఐశ్వర్యారాయ్‌

0

salman-aishస‌ల్మాన్‌ఖాన్, ఐశ్వర్యాయ్ ఇద్దరూ ఒక‌ప్పుడు ల‌వ‌ర్స్‌. వీరిద్దరి ల‌వ్ బ్రేక్ అప్ త‌రువాత ఐష్ ఎంచ‌క్కా అభిషేక్‌బ‌చ్ఛన్‌తో ల‌వ్ ట్రాక్ న‌డిపి, చివ‌రికి ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఇంత వర‌కూ బాలీవుడ్‌లో ఎవ‌రిని అడిగినా అంద‌రూ చెప్పుకునే క‌థే అని అంటారు. ఐష్‌ను పెళ్ళిచేసుకోవాల‌ని దృడ‌నిశ్ఛయంతో ఉన్న స‌ల్మాన్‌కి అది సాధ్యప‌డ‌క‌పోవ‌డంతో, ఆ విష‌యం స‌ల్మాన్‌ని డిప్రెష‌న్‌లో ప‌డేసింది. త‌రువాత పెళ్ళి చేసుకునే ఆలోచ‌న‌ల‌ను కూడ మానుకున్నాడు స‌ల్మాన్‌ఖాన్‌. స‌ల్మాన్‌కి బెస్ట్‌ప్రెండ్‌గా ఉండే అమీర్‌ఖాన్ ఎన్నో సంబంధాల‌ను చూసినా వాటికి నో చెప్పాడు స‌ల్మాన్‌.

స‌ల్మాన్ ఇక పెళ్ళి చేసుకోడా అంటే చేసుకోక‌పోవ‌చ్చనే తెలుస్తుంది. బాలీవుడ్ మీడియ చెప్పిన ఆఫ్ స్క్రీన్ సెల‌బ్రిటి సీక్రెట్స్‌టో స‌ల్మాన్‌ఖాన్ మ్యారేజ్‌పై టాప్ సీక్రెట్స్‌ను రివీల్ చేసింది. ఐష్‌ను పెళ్ళిచేసుకోలేక‌పోతే, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాన‌ని ఐష్‌కు ఆనాడే ప్రామిస్ చేశాడంట‌. దాంతో ఇప్పటి వ‌ర‌కూ స‌ల్మాన్ పెళ్ళికోలేద‌ని అత్యంత స‌న్నిహితుల వ‌ద్ద నుండి సేక‌రించిన స‌మాచారం మేర‌కు ఆ న్యూస్‌ను టెలికాస్ట్ చేశారు. ఐష్‌,అభిషేక్ పెళ్ళి రోజు బిగ్‌బి ప్యామిలి ప్రెండ్ ఒక‌రు అంద‌రిని ఆశ్చర్యప‌రిచే గిప్ట్‌ను ఇచ్చాడు. ఇందులో అభిషేక్,ఐశ్యర్యారాయ్ గుర్రం మీద వెళుతుండ‌గా స‌ల్మాన్ వీరిద్దరి వెంబ‌డిస్తూ ఉండ‌టం ఉంది. ఆ ఫోటోను చూసిన అంద‌రూ షాక్ అయ్యారు. ఆ విధంగా ఇప్పుడు స‌ల్మాన్ పెళ్ళి చేసుకోవాలంటే ఐష్ రంగంలోకి దిగి పెళ్ళి చేసుకో అని చెబితేనే చెసుకుంటాడ‌ని బాలీవుడ్ సీక్రెట్స్ చెప్పిన స్టోరి

salman khan, aish, abhishekbachhan, salman afire, aishwaryarai, aishwaryarai salman, aishwaryarai lover , స‌ల్మాన్‌ఖాన్ పెళ్ళిని ఆపిన‌ ఐశ్వర్యారాయ్‌