స‌మాజ‌సేవ‌తో అత‌డ్ని ముంచేసింది

0samanta-socialస‌మంతా స‌మాజ‌సేవ చేస్తుంది. ఇది అంద‌రూ చెప్పుకోద‌గ్గ విష‌య‌మే. అంతే కాకుండా మ‌న ఆంద్రప్రదేశ్‌కి సంబంధించిన ఒక చారిటికు స‌మంతా ఎంతో కాలంగా సేవ‌ల‌ను అందిందిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆ స్పీడ్ పెంచింది. అంతే స్పీడ్‌లో త‌న ప్రెజెంట్ ల‌వ‌ర్‌ను బ్రేక్అప్ చేసుకోవాల‌ని డిసైడ్ అయింది. అత‌నే సిద్ధార్ధ్‌. సిద్ధార్ధ్‌తో ఎప్పటి నుండో ఎఫైర్ న‌డుపుతున్న స‌మ‌తాకు ఒక చ‌క్కని ఉపాయం వ‌చ్చింద‌ట‌. స‌మాజ‌సేవ అంటూ త‌న డ్రెసెస్ అన్నింటిని వేలం పెట్టిన, అలాగే త‌న‌కు గిప్ట్‌గా ఇచ్చిన విలువైన బ‌హుమ‌తుల‌ను వేలం వేయాల‌ని, లేకుంటే వారిని మార్కెట్ రేటు కంటే త‌క్కువ‌గానే అమ్మేయాల‌ని నిర్ణయించుకుంద‌ట‌.

ఇలా వ‌చ్చిన డ‌బ్బుతో వాటిని మ‌రిన్ని మంచి ప‌నుల‌కు ఉప‌యోగించాలని నిర్ణయించుకుంది. అయితే త‌న‌కు బ‌హుబ‌మ‌తుల‌గా వ‌చ్చిన వాటిలో ఎక్కువుగా వ‌చ్చిన‌వి, విలువైన‌వి సిద్ధార్ధ్ ఇచ్చిన‌వే ఉన్నాయంట‌. అయితే ప‌ర్మిష‌న్ లేకుండా,కార‌ణం లేకుండా అమ్మేస్తే ఫీల్ అవుతాడేమో అని, మాట‌గా చెప్పి మీ వ‌స్తువుల‌ను అమ్మేస్తున్నాను అంటూ కార‌ణం చెప్పింది. ఇందులో మ‌ర్మాన్ని క‌నుక్కోలేని సిద్ధార్ధ్ నిజ‌మే అనుకొని అమ్మేస్కో అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.
దీంతో సిద్ధార్ధ్ వ‌స్తుల‌ను కూడ‌, త‌న డ్రస్సుల‌తో సేల్‌కి పెట్టేసింది. కాని గ‌త కొంత కాలంగా వీరిద్దరి మ‌ధ్యమాట‌లు లేవంట‌. ఒక‌రికొక‌రు క‌నీసం విష్ చేసుకోవ‌డం కూడ మానేసార‌ని, సిద్ధార్ధ్ తో ఉన్న త‌న సంబంధాల‌కు బ్రేక్అప్ ఇవ్వాల‌ని స‌మంతా త‌న స్నేహితుల‌తో చెప్పిన‌ట్టు కోళీవుడ్‌లో వినిపిస్తుంది.