సమంత హాట్ వీడియో వైరల్

0పెళ్లి తర్వాత సమంత అందాల ప్రదర్శన కు ఏ మాత్రం అడ్డు చెప్పడం లేదు..సినిమాల్లోనే కాదు బయటకూడా తనదయిన హాట్ యాంగిల్స్ తో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది. ఇటీవల రంగస్థలం లో పల్లెటూరు అమ్మాయిగా ఎంతో చక్కగా నటించడమే కాదు హాట్ గా కనిపించి ఆకట్టుకుంది. ఇక తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా హటుగా ఉన్న ఆ వీడియో ను చూసి నెటీజన్స్ ఎవరి స్టైల్ లో వారు కామెంట్ చేస్తున్నారు.

కొంతమంది సమంత ఏంటండీ ఇంత హాట్ అంటే..మరికొంతమంది మాత్రం సమంత నీకు ఎంత గ్లామర్ అవసరమా..అని రకరకాల కామెంట్స్ కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. మీరు కూడా ఆ వీడియో ఫై లుక్ వెయ్యండి.